Trump Rules : USకు నో చెబుతున్న IND స్టూడెంట్స్!

అమెరికా ప్రభుత్వం (US GOVT) ఇటీవల తీసుకొస్తున్న కొత్త వీసా ఆంక్షలు, కఠినమైన నియమాలు భారతీయ విద్యార్థులపై ప్రభావం చూపుతున్నాయి. విద్య కోసం అమెరికాకు వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోందని తాజా డేటా సూచిస్తోంది. ట్రేడ్.జీవోవి విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2024 ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది (2025) అమెరికాకు వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య 44 శాతం తగ్గింది. ఇది గత దశాబ్దంలో అత్యధికంగా నమోదైన తగ్గుదలగా భావిస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం … Continue reading Trump Rules : USకు నో చెబుతున్న IND స్టూడెంట్స్!