Bomb Explosion : కర్రెగుట్టల్లో ఐఈడీ బాంబు పేలుడు
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం భీభత్సం చోటుచేసుకుంది. తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్ట సమీపంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ (Improvised Explosive Device) బాంబు పేలడంతో సెర్చ్ ఆపరేషన్‌లో ఉన్న ఒక సీఆర్పీఎఫ్ జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పామునూరు, జెల్లా గ్రామాల మధ్య కొత్తగా రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భద్రతా చర్యల్లో భాగంగా 39వ బెటాలియన్ సీఆర్పీఎఫ్ (CRPF) బృందాలు … Continue reading Bomb Explosion : కర్రెగుట్టల్లో ఐఈడీ బాంబు పేలుడు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed