Breaking News – Rajamouli : రాజమౌళికి ‘హైపర్’ ఆది సపోర్ట్

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన తాజా చిత్రం ‘వారణాసి’ (వర్కింగ్ టైటిల్ రుద్ర) టైటిల్ రివీల్ ఈవెంట్‌ను ‘నెవ్వర్ బిఫోర్, ఎవ్వర్ ఆఫ్టర్’ అనేలా భారీ స్థాయిలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫస్ట్ లుక్ వీడియో విపరీతంగా చర్చకు దారితీసింది. అయితే, ఈ వేడుకలో హనుమంతుని గురించి రాజమౌళి చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి కారణమయ్యాయి. సామాన్య ప్రజలతో పాటు, పలువురు రాజకీయ నాయకులు, … Continue reading Breaking News – Rajamouli : రాజమౌళికి ‘హైపర్’ ఆది సపోర్ట్