Telugu News:Hyderabad: పర్యాటక శాఖతో ఒప్పందాలు – ఆరు ఫైవ్‌స్టార్ హోటళ్లు

హైదరాబాద్ : హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా(tourist destination) అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా నగరంలో ఆరు ఫైవ్ స్టార్, ఒక ఫోర్స్టార్ హోటల్తో పాటు.. ఒక ట్రేడ్ సెంటర్.. నగరం వెలుపల ఒక వెల్నెస్ రిసార్ట్ నిర్మించనున్నారు. అభివృద్ధి చెందిన ప్రాంతాలలో సుమారు రూ. 6 వేల కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టులు రానున్నాయి. ఈ నిర్మాణాల ద్వారా పర్యాటక రంగంలో సుమారు 8 వేల మందికి … Continue reading Telugu News:Hyderabad: పర్యాటక శాఖతో ఒప్పందాలు – ఆరు ఫైవ్‌స్టార్ హోటళ్లు