Latest News: Hyderabad: హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!

హైదరాబాద్(Hyderabad) క్రీడాభిమానులకు మరో శుభవార్త. నగరంలో మరో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం త్వరలో రూపుదిద్దుకోనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) తాజా ఆదేశాల మేరకు ఈ ప్రాజెక్ట్‌ను ఫ్యూచర్ సిటీలో నిర్మించేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. అధికారుల సమాచారం ప్రకారం, ఈ స్టేడియాన్ని రెండు సంవత్సరాల్లో పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. కొత్త స్టేడియం రూపకల్పనలో లండన్ లార్డ్స్, ఆస్ట్రేలియా సిడ్నీ, మెల్‌బోర్న్ వంటి ప్రసిద్ధ మైదానాల ఆర్కిటెక్చర్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నారు. Read also:Gujarat: ప్రాణాలు తీసిన … Continue reading Latest News: Hyderabad: హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!