Latest news: HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్లులకు నేడు చివరి అవకాశం

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాజకీయంగా హాట్ టాపిక్‌ హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉపఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకే స్థానానికి అనూహ్యంగా భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీకి రెడీ కావడంతో రాజకీయ(HYD)వేడి మరింత పెరిగింది. ఇప్పటివరకు మొత్తం 127 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల గడువు ఈరోజుతో ముగియనుండగా, రాజకీయ పార్టీలు చివరి నిమిషం వరకు వ్యూహాత్మకంగా తమ అభ్యర్థులను మైదానంలోకి దింపుతున్నాయి. స్వతంత్రులు, చిన్నపాటి పార్టీల నేతలు కూడ మక్కువతో … Continue reading Latest news: HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్లులకు నేడు చివరి అవకాశం