Latest news: HYD: సెల్ ఫోన్ డ్రైవింగ్ పై పోలీసుల కొరడా

డ్రంకన్ డ్రైవ్ తరహాలో నిందితులను కోర్టులో హాజరు పరచాలని నిర్ణయం హైదరాబాద్ : జంట నగరాలలో ఇకముందు సెల్ఫోన్ డ్రైవింగ్పై(HYD) కఠినంగా వ్యవహరించాలని పోలీసులు నిర్ణయించారు. ఇప్పటి వరకు జరిమానాలతో సరిపుచ్చు తుండగా ఇక ముందు ఈ తరహా నేరాలకు పాల్పడే వారిని మద్యం(Alcohol) తాగి వాహనాలను నడిపే వారిని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు జరిమానాలతో వదలకుండా నేరుగా కోర్టులో హాజరు పరచాలని ట్రాఫిక్ పోలీసు అధికారులు నిర్ణయించారు. సెల్ఫోన్ డ్రైవింగ్ వల్ల జరుగు తున్న ప్రమాదాల … Continue reading Latest news: HYD: సెల్ ఫోన్ డ్రైవింగ్ పై పోలీసుల కొరడా