Heart Attack : భార్యతో డాన్స్ చేస్తూ కుప్పకూలిన భర్త ..కారణం అదే..!!

విశాఖ జిల్లా పెందుర్తి మండలం పెదగాడి గ్రామంలో జరిగిన విషాద ఘటన అక్కడి ప్రజలను కలచివేసింది. గ్రామంలో అమ్మవారి అనుపు ఉత్సవం సందర్భంగా హర్షాతిరేకంగా జరుగుతున్న వేడుకల్లో పాల్గొన్న అప్పికొండ త్రినాథ్ (Trinandh) (59) అనే వ్యక్తి క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయాడు. ఉత్సవ వాతావరణంలో భార్యతో కలిసి డాన్స్ చేస్తూ ఆనందంగా గడుపుతున్న ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. అక్కడున్నవారు ఒక్కసారిగా షాక్‌కు గురై, ఆయనను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. కానీ, వైద్యులు పరీక్షించి అప్పటికే ఆయన … Continue reading Heart Attack : భార్యతో డాన్స్ చేస్తూ కుప్పకూలిన భర్త ..కారణం అదే..!!