Huge Scam : కడపలో వెలుగులోకి వచ్చిన భారీ స్కామ్
కడప జిల్లాలో భర్తలేని ఒంటరి మహిళలకు చేయూత ఇవ్వాలని ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ఒక ఆశ్రమం లో భారీ అవకతవకలు బయటపడ్డాయి. సరస్వతి అనే మహిళ ఈ ఆశ్రమాన్ని నడుపుతూ, ప్రభుత్వ సహాయం తీసుకుంటున్నట్లు రికార్డుల్లో ఉంది. రికార్డుల ప్రకారం ఆశ్రమంలో 99 మంది నిర్వాసిత మహిళలు ఉన్నట్లు చూపించారు. కానీ వాస్తవానికి అక్కడ ఒక్క మహిళా నిర్వాసితురాలూ లేకపోవడం ఈ స్కామ్‌ను వెలుగులోకి తెచ్చింది. Latest News: Samantha: విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడిపై స్పందించిన సమంత … Continue reading Huge Scam : కడపలో వెలుగులోకి వచ్చిన భారీ స్కామ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed