Breaking News – Paper Leak Case : బండి సంజయ్ కి భారీ ఊరట

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌పై 2023లో నమోదైన టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ కేసును (Tenth Class Paper Leak Case) హైకోర్టు తాజాగా కొట్టివేసింది. గతంలో పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీకేజీకి ప్రధాన కారణమంటూ కమలాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ బండి సంజయ్ హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ కేసు నమోదులో … Continue reading Breaking News – Paper Leak Case : బండి సంజయ్ కి భారీ ఊరట