Huge Explosion : కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో జరిగిన భారీ పేలుడు ఘటన అంతర్జాతీయంగా ఆందోళన రేకెత్తిస్తోంది. కాబూల్‌లోని అత్యంత కీలకమైన షహర్-ఎ-నవ్ (Shahr-e-Naw) ప్రాంతంలో జరిగిన భారీ పేలుడు తీవ్ర కలకలం రేపింది. అంతర్జాతీయ వార్తా సంస్థల సమాచారం ప్రకారం, ఈ విస్ఫోటంలో కనీసం ఏడుగురు మృతి చెందగా, మరో 13 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విదేశీయులు అధికంగా నివసించే ప్రాంతం కావడంతో, … Continue reading Huge Explosion : కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed