Shreyas Iyer Health Update : శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యం ఎలా ఉందంటే..!!

భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ప్రమాదంలో గాయపడిన తర్వాత ఆయన ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారని, కోలుకునే దిశగా ఉన్నారని క్రిక్బజ్ సమాచారం వెల్లడించింది. చికిత్స అనంతరం అయ్యర్‌ను ఐసీయూ నుంచి బయటకు మార్చడం అభిమానులకు ఊరట కలిగించింది. తన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్నదనే సంకేతాలు ఇవ్వడంతో టీమ్‌మేనేజ్‌మెంట్ సంతృప్తి వ్యక్తం చేసింది. Month Toofan : రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే ఛాన్స్ బీసీసీఐ అయ్యర్ ఆరోగ్యంపై ప్రత్యేక … Continue reading Shreyas Iyer Health Update : శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యం ఎలా ఉందంటే..!!