Latest News: AP Crime: ఘోరం.. బాలుడి చెవి కొరికేసిన కుక్క

(AP Crime) ఏపీ సత్యసాయి జిల్లాలో మరో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. (AP Crime) కదిరి పట్టణంలోని నిజాంవలి కాలనీ వీధిలో ఆడుకుంటున్న ఓ బాలుడిపై వీధికుక్క దాడి చేసింది. ఈ ఘటనలో బాలుడి చెవి సగానికిపైగా తెగిపోయింది. ప్రస్తుతం బాలుడు ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, శుక్రవారం నంద్యాల జిల్లాలో ఓ బాలికపై కుక్క దాడి చేసి చెవి కొరికేసిన విషయం తెలిసిందే. … Continue reading Latest News: AP Crime: ఘోరం.. బాలుడి చెవి కొరికేసిన కుక్క