Telugu News: Henley Passport: కల తప్పిన అమెరికా పాస్‌పోర్ట్‌

గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా గుర్తింపు పొందిన అమెరికా పాస్‌పోర్ట్, 2025 హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో(Henley Passport) తొలిసారి టాప్ 10 లో నుంచి వెనక్కి పడ్డింది. ప్రస్తుతం ఇది 12వ స్థానంలో నిలిచింది. సింగపూర్ అగ్రస్థానంలో కొనసాగుతూ, ఆసియా దేశాల ఆధిపత్యం పెరుగుతోంది. అమెరికా పౌరులు 227 దేశాల్లో 180 దేశాలకు వీసా-రహిత లేదా వీసా-ఆన్-అరైవల్ లో ప్రయాణించవచ్చు. Read Also: DK Shivakumar: బెంగళూరులో రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై పన్నుల … Continue reading Telugu News: Henley Passport: కల తప్పిన అమెరికా పాస్‌పోర్ట్‌