Heavy Rain : రాయలసీమలో భారీ వర్షాలు

రాయలసీమ ప్రాంతం మళ్లీ భారీ వర్షాల ప్రభావానికి లోనవుతోంది. ముఖ్యంగా కడప జిల్లా పులివెందుల పట్టణంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తోంది. రోడ్లపై నీరు నిలిచిపోయి వాహనాల రాకపోకలు తీవ్రంగా అంతరాయం కలిగించాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగిపోయి, పలు వాణిజ్య సంస్థలు మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షం తీవ్రతతో పులివెందుల పట్టణం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు. Police … Continue reading Heavy Rain : రాయలసీమలో భారీ వర్షాలు