BC Reservation : బీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు (Backward Classes) 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9 పై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. ఈ రిజర్వేషన్ శాతం కారణంగా మొత్తం రిజర్వేషన్లు 67% కు చేరుతాయని పిటిషనర్ వాదన. ప్రస్తుతం SCలకు 15%, STలకు 10% రిజర్వేషన్లు ఉన్న నేపథ్యంలో, బీసీలకు 42% కేటాయించడం పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 285 కు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఈ … Continue reading BC Reservation : బీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed