Breaking News – Amaravati : అమరావతిలో 12 బ్యాంకుల హెడ్ ఆఫీసులు.. త్వరలో శంకుస్థాపన!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో బ్యాంకింగ్ సేవలను కేంద్రీకరించే దిశగా పెద్ద అడుగు వేసింది. రాజధానిలో ఒకేసారి 12 ప్రధాన బ్యాంకుల హెడ్ ఆఫీసులకు శంకుస్థాపన చేయడానికి కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కి 3 ఎకరాలు, ఆంధ్ర ప్రదేశ్ కోఆపరేటివ్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (APCOB)కి 2 ఎకరాలు కేటాయించగా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI), బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) వంటి … Continue reading Breaking News – Amaravati : అమరావతిలో 12 బ్యాంకుల హెడ్ ఆఫీసులు.. త్వరలో శంకుస్థాపన!