Haryana: ఈసీపై రాహుల్ గాంధీ ‘హెచ్ -బాంబు’

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ఎన్నికల కమిషన్ (EC) పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన ఆరోపణల ప్రకారం, హర్యానా(Haryana) అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీ విస్తృతంగా జరిగిందని, దీనిపై ఎన్నికల సంఘం కళ్లుమూసుకుని కూర్చుందన్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ మాట్లాడుతూ, గత ఏడాది జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ స్థాయిలో ఓట్ల దోపిడీ జరిగిందని, తమ వద్ద దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. హైడ్రోజన్ బాంబు పేరిట … Continue reading Haryana: ఈసీపై రాహుల్ గాంధీ ‘హెచ్ -బాంబు’