Latest News: Haryana: ఐపీఎస్ పూరన్ కుమార్ ఆత్మహత్య… డీజీపీ పై కేసు!

ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ దారుణ మరణం హర్యానా(Haryana) పోలీస్ శాఖలో పెద్ద సంచలనం రేగింది. 2001 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ తన చండీగఢ్(Chandigarh) నివాసంలో సర్వీస్ రివాల్వర్‌తో ఆత్మహత్య చేసుకున్నారు.ఘటనా స్థలంలో లభించిన 8 పేజీల సూసైడ్ నోట్‌లో, ఆయన కొందరు సీనియర్ అధికారులు తనను మానసికంగా వేధించారని, కులం పేరుతో అవమానించారని పేర్కొన్నారు. Read also: Blasting: అయోధ్యలో పేలుడు..ఐదుగురి మృతి అతని భార్య, ఐఏఎస్ అధికారిణి అమ్నీత్ … Continue reading Latest News: Haryana: ఐపీఎస్ పూరన్ కుమార్ ఆత్మహత్య… డీజీపీ పై కేసు!