Breaking News – Harish Rao Father Died : హరీశ్ రావుకు ఇంట విషాద ఛాయలు

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తన్నీరు హరీశ్ రావు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణరావు ఈ తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసి రాజకీయ వర్గాల్లో శోకసంద్రం అలుముకుంది. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, చికిత్స పొందుతూ కన్నుమూశారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన సత్యనారాయణరావు, కుటుంబానికి మాత్రమే కాదు, గ్రామానికీ ఘనత తీసుకొచ్చిన వ్యక్తిగా పేరు పొందారు. Latest News: Electronics: ఆత్మనిర్భర్ … Continue reading Breaking News – Harish Rao Father Died : హరీశ్ రావుకు ఇంట విషాద ఛాయలు