Handri Niva Project : హంద్రీ-నీవాలో చరిత్రే మారింది చంద్రబాబు చేసిన పని ఏంటి?

Handri Niva Project : హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు రాయలసీమ సాగునీటి చరిత్రలో సరికొత్త రికార్డును సృష్టించింది. ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి తొలిసారిగా 40.109 టీఎంసీల నీటిని రాయలసీమ జిల్లాలకు తరలించడం విశేషం. కేవలం 190 రోజుల్లోనే డిజైన్డ్ కెపాసిటీని మించి ఈ స్థాయిలో నీటిని తరలించడం ద్వారా జలవనరుల శాఖ అరుదైన ఘనత సాధించింది. ఈ చారిత్రక ఘట్టానికి కారణమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని రాయలసీమ మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, … Continue reading Handri Niva Project : హంద్రీ-నీవాలో చరిత్రే మారింది చంద్రబాబు చేసిన పని ఏంటి?