CM Revanth : రాములవారి సాక్షిగా చెబుతున్నా తెలంగాణ లో మళ్లీ వచ్చేది మా ప్రభుత్వమే – సీఎం రేవంత్

ఖమ్మం జిల్లాలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ, రాబోయే ఎన్నికల్లోనూ తెలంగాణలో కాంగ్రెస్ జెండానే ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది పేదల ప్రభుత్వమైన కాంగ్రెస్సేనని ఆయన స్పష్టం చేశారు. విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ, “రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఎవరో వస్తున్నారని ప్రచారం చేసుకుంటున్నారు, కానీ వచ్చేవాడు ఎవడూ లేడు” అని ఎద్దేవా చేశారు. గత పదేళ్ల పాలనలో ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన వారు … Continue reading CM Revanth : రాములవారి సాక్షిగా చెబుతున్నా తెలంగాణ లో మళ్లీ వచ్చేది మా ప్రభుత్వమే – సీఎం రేవంత్