Montha Cyclone Effect : ఎకరాకు ప్రభుత్వం రూ.25వేల పరిహారం ఇవ్వాల్సిందే – షర్మిల డిమాండ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముంచెత్తిన మొంథా తుఫాన్ రైతుల జీవితాలను అతలాకుతలం చేసిందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తీవ్రంగా విమర్శించారు. తుఫాన్ ప్రభావంతో పంటలు, ఇళ్లు, మౌలిక సదుపాయాలు నాశనమై రాష్ట్రానికి రూ. 20 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. అయితే సీఎం చంద్రబాబు ఈ నష్టాన్ని తక్కువ చేసి చూపిస్తున్నారని, రైతులకు సరైన నష్టపరిహారం ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని షర్మిల ఆరోపించారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో ఆమె పర్యటించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, … Continue reading Montha Cyclone Effect : ఎకరాకు ప్రభుత్వం రూ.25వేల పరిహారం ఇవ్వాల్సిందే – షర్మిల డిమాండ్