Latest news: Government hospital: వైద్యుల నిర్లక్ష్యంపై కఠిన చర్యలకు చంద్రబాబు ఆదేశం

కాకినాడ, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రుల్లో(Government hospital) చోటుచేసుకున్న వైద్య నిర్లక్ష్య ఘటనలను ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) తీవ్రంగా పరిగణించారు. రెండు చోట్ల జరిగిన తీవ్రమైన తప్పిదాల కారణంగా ఒక గర్భిణి మృతి చెందడం, మరో రోగి ఆరోగ్యం దెబ్బతిన్న విషయం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంబంధిత వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాకినాడ జీజీహెచ్‌లో తాళ్లరేవు మండలం గడిమొగ గ్రామానికి చెందిన ఎనిమిది నెలల గర్భిణి మల్లేశ్వరి చికిత్స పొందుతుండగా విషాదం … Continue reading Latest news: Government hospital: వైద్యుల నిర్లక్ష్యంపై కఠిన చర్యలకు చంద్రబాబు ఆదేశం