Breaking News – Gold Price : ఒక్కరోజే రూ.2,700 పెరిగిన బంగారం ధర

దేశీయ బంగారం (Gold) మార్కెట్‌లో మరోసారి రికార్డు స్థాయి ధరలు నమోదయ్యాయి. ఇవాళ ఒక్కరోజులోనే 10 గ్రాముల బంగారం ధర రూ.2,700 పెరగడం పెట్టుబడిదారులను, వినియోగదారులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,18,900 చేరుకోవడంతో కొత్త ఆల్‌టైమ్ హైగా నిలిచింది. పెళ్లిళ్లు, పండుగల సీజన్ దగ్గరపడుతున్న సమయంలో బంగారం ధరలు ఇంతలా పెరగడం సాధారణ కుటుంబాలకు భారమవుతోంది. వెండి ధరల్లోనూ భారీ పెరుగుదల బంగారంతో పాటు వెండి ధరల్లోనూ … Continue reading Breaking News – Gold Price : ఒక్కరోజే రూ.2,700 పెరిగిన బంగారం ధర