Delhi Forensic Student Kills Boyfriend : ప్రైవేటు వీడియోలు ఇవ్వలేదని మాజీ ప్రియుడిని హత్య చేసిన ప్రేయసి

ఢిల్లీలో సివిల్స్‌కు సిద్ధమవుతున్న రామ్కేశ్‌ (32) హత్య కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రేమ పేరుతో సహజీవనం చేస్తున్న తన గర్ల్‌ఫ్రెండ్‌ అమృత (21) అతడిని దారుణంగా హత్య చేసిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. రామ్కేశ్ చేతిలో ఉన్న ఆమె ప్రైవేట్ వీడియోలు ఇవ్వలేదనే కోపంతోనే అమృత ఈ నేరానికి పాల్పడిందని పోలీసులు వెల్లడించారు. ప్రేమ, అవిశ్వాసం కలగలుపుతో పుట్టిన ఈ సంఘటన యువతలో పెరుగుతున్న హింసాత్మక భావాలకు నిదర్శనమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. Latest News: AB … Continue reading Delhi Forensic Student Kills Boyfriend : ప్రైవేటు వీడియోలు ఇవ్వలేదని మాజీ ప్రియుడిని హత్య చేసిన ప్రేయసి