Breaking News – ‘Tejashwi Praman Patra’ : ఫ్రీ కరెంట్, ఇంటికొక ఉద్యోగం.. తేజస్వీ హామీలు

బిహార్‌లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహాగఠ్‌బంధన్‌ తమ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. ఆర్జేడీ నేత, ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్‌ ‘బిహార్ కా తేజస్వీ ప్రణ్’ పేరుతో ఈ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. సామాజిక న్యాయం, ఆర్థిక సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. బిహార్లో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఊరట కల్పించడమే తమ ప్రధాన కర్తవ్యం అని ఆయన ఉద్ఘాటించారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి నెలకు 200 యూనిట్లలోపు … Continue reading Breaking News – ‘Tejashwi Praman Patra’ : ఫ్రీ కరెంట్, ఇంటికొక ఉద్యోగం.. తేజస్వీ హామీలు