Imad Wasim : టీమ్ ఇండియాపై పాక్ మాజీ క్రికెటర్ ప్రశంసలు

టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శనపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇమాద్ వసీం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టోర్నీలో భారత్ తనకు అనుకూలంగా పిచ్‌లను తయారు చేయించుకుందని, అంపైర్లు కూడా టీమ్ ఇండియాకే సహకరిస్తున్నారంటూ వస్తున్న విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. “భారత్ ఫ్రెండ్లీ పిచ్‌లపై ఆడుతోందని చాలామంది ఆరోపిస్తున్నారు, కానీ వాస్తవానికి ఈ టోర్నమెంట్‌లో పిచ్‌లు అందరికీ సమానంగా, చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నాయి” అని ఇమాద్ స్పష్టం చేశారు. కొన్ని మ్యాచ్‌ల్లో పరిస్థితులు భారత్‌కు … Continue reading Imad Wasim : టీమ్ ఇండియాపై పాక్ మాజీ క్రికెటర్ ప్రశంసలు