Telugu News: Godavari:మొదటి ప్రమాద హెచ్చరిక జారీ, అధికార యంత్రాంగం అప్రమత్తం

భద్రాచలం టౌన్ : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరిగింది. శుక్రవారం ఉదయం ఆరు గంటలకు 34.8 అడుగుల వద్ద గోదావరి నీటిమట్టం(Water level) క్రమక్రమంగా పెరుగుతూ శనివారం ఉదయం 6 గంటలకు చేరుకుంది. ఉదయం 8 గంటలకు 41.6 అడుగులు, 9 గంటలకు 42 అడుగులు, 10 గంటలకు 42.30 అడుగులు, 11 గంటలకు 42.5 అడుగులు, 12 గంటలకు 43 అడుగులకు చేరుకోగా భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ మొదటి ప్రమాద … Continue reading Telugu News: Godavari:మొదటి ప్రమాద హెచ్చరిక జారీ, అధికార యంత్రాంగం అప్రమత్తం