Latest News: Fire Crackers:టపాసుల మోజు ప్రమాదంలోకి

దీపావళి పండుగ అంటే టపాసుల(Fire Crackers) హోరాహోరీ మోత తప్ప మరొకటి గుర్తుకురాదు. కానీ ఈ సారి ఒక వ్యక్తి చేసిన పని మాత్రం అందరినీ షాక్‌కి గురిచేస్తోంది. సాధారణంగా 1000 వాలా టపాసులు నేల మీద పేల్చడం చూసుంటారు, కానీ ఈ వ్యక్తి మాత్రం తన ఒంటికి వాటిని చుట్టుకొని వెలిగించాడు. సోషల్ మీడియాలో(Social media) వైరల్ అవుతున్న వీడియోలో, ఆ వ్యక్తి తన నడుము నుంచి కాళ్ల వరకు 1000 వాలా టపాసుల దండను … Continue reading Latest News: Fire Crackers:టపాసుల మోజు ప్రమాదంలోకి