Breaking News – Farmers’ Protests : 26న దేశవ్యాప్తంగా రైతుల నిరసనలు

సంయుక్త కిసాన్ మోర్చా (SKM) మరియు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 26న దేశవ్యాప్తంగా భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నారు. 2020లో చారిత్రక రైతు ఉద్యమంలో భాగంగా రైతులు ఢిల్లీకి తరలివచ్చి నిరసనలు చేపట్టి సరిగ్గా ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లు SKM వెల్లడించింది. ఈ రోజున రైతులు మరియు కార్మికులు దేశవ్యాప్తంగా జిల్లా మరియు మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలలో పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను … Continue reading Breaking News – Farmers’ Protests : 26న దేశవ్యాప్తంగా రైతుల నిరసనలు