EPFO కనీస పింఛన్ రూ.2,500కు పెంపు?

భారతదేశంలోని ఉద్యోగుల కోసం శుభవార్త రానుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) చందాదారులకు ప్రస్తుతం నెలకు రూ.1,000 కనీస పింఛన్ అందిస్తోంది. అయితే, ఈ మొత్తాన్ని పెంచాలనే అంశంపై ట్రస్టీల సమావేశం ఈ నెల 10, 11 తేదీల్లో జరగనుంది. ఈ సమావేశంలో కనీస పింఛన్‌ను రూ.2,500కు పెంచే ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నిర్ణయం ఆమోదించబడితే, దేశవ్యాప్తంగా లక్షలాది మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఉపశమనం … Continue reading EPFO కనీస పింఛన్ రూ.2,500కు పెంపు?