Breaking News – AP Electrical trade unions: సమ్మె విరమించిన విద్యుత్ ఉద్యోగ సంఘాలు

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పెద్ద అడుగు వేసింది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న విద్యుత్‌ ఉద్యోగుల సమ్మెపై ప్రభుత్వం మరియు జేఏసీ (జాయింట్‌ యాక్షన్‌ కమిటీ) నాయకుల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. 12 గంటలపాటు కొనసాగిన ఈ చర్చల్లో కీలక అంశాలపై అంగీకారం కుదిరింది. యాజమాన్యాలు ప్రధాన డిమాండ్లను అంగీకరించడంతో జేఏసీ నాయకులు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ సరఫరా వ్యవస్థ సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉంది. … Continue reading Breaking News – AP Electrical trade unions: సమ్మె విరమించిన విద్యుత్ ఉద్యోగ సంఘాలు