Breaking News – Jobs : 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి – నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా అభివృద్ధి దిశగా ముందుకు సాగడంలో కియా మోటార్స్ (Kia Motors) కీలక పాత్ర పోషించిందని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ మండలిలో తెలిపారు. కియా కంపెనీ రాకముందు అక్కడ ప్రజల తలసరి ఆదాయం సుమారు రూ.70వేలుగా ఉండగా, ఇప్పుడు అది రూ.2.30 లక్షలకు పెరిగిందని ఆయన గర్వంగా పేర్కొన్నారు. కియా రాకతో జిల్లాకు మాత్రమే కాకుండా మొత్తం రాయలసీమ ప్రాంతానికి ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో పెద్ద ఊతం లభించిందని మంత్రి స్పష్టం చేశారు. … Continue reading Breaking News – Jobs : 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి – నారా లోకేశ్