Ibomma Ravi : ఈడీ చేతికి ఐబొమ్మ రవి కేసు
ఐబొమ్మ రవి కేసు ఇప్పుడు కేవలం పైరసీ లేదా కాపీరైట్ ఉల్లంఘనలకే పరిమితం కాకుండా, భారీ ఆర్థిక నేరంగా రూపాంతరం చెందింది. తాజాగా ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జోక్యం చేసుకోవడంతో రవి చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకుంది. పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో వెల్లడైన భారీ ఆర్థిక లావాదేవీల ఆధారంగా, మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ అధికారులు బలంగా అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే కేసు పూర్తి వివరాలను, ఎఫ్ఐఆర్ (FIR) కాపీలను మరియు ఇప్పటివరకు సేకరించిన … Continue reading Ibomma Ravi : ఈడీ చేతికి ఐబొమ్మ రవి కేసు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed