Breaking News – Gram Panchayat Elections : Te-Poll యాప్ ను తీసుకొచ్చిన ఈసీ

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC), రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను మరింత పారదర్శకంగా, సులభంగా నిర్వహించే ఉద్దేశంతో ‘Te-Poll’ అనే నూతన మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. సాంకేతికతను వినియోగించుకుని పౌరులు మరియు ఎన్నికల సిబ్బందికి మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో ఈ యాప్‌ను రూపొందించారు. ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ వినియోగదారులు నేరుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ఓటర్లు తమ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ముఖ్య … Continue reading Breaking News – Gram Panchayat Elections : Te-Poll యాప్ ను తీసుకొచ్చిన ఈసీ