Earthquake – Venezuela: వణికిపోయిన వెనిజులా

దక్షిణ అమెరికా ఖండంలో వెనిజులా దేశాన్ని భారీ భూకంపం (Earthquake – Venezuela) వణికించింది. జూలియా రాష్ట్రంలోని మెనె గ్రాండ్లో 6.2 తీవ్రతతో భూమి కంపించగా, పరిసర ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. రిక్టర్ స్కేల్‌పై 6.2 తీవ్రత సాధారణం కాదని నిపుణులు చెబుతున్నారు. దీంతో భూకంపం ప్రభావం సమీపంలోని రాష్ట్రాలకే కాకుండా కొలంబియా సరిహద్దు ప్రాంతాల వరకు విస్తరించింది. ప్రజల్లో భయం – రోడ్లపైకి పరుగులు భూకంపం సంభవించిన క్షణంలోనే నివాసాలు, కార్యాలయాలు వణికిపోవడంతో ప్రజలు … Continue reading Earthquake – Venezuela: వణికిపోయిన వెనిజులా