Breaking News – Earthquake: ఒంగోలు లో కంపించిన భూమి

ప్రకాశం జిల్లాలోని ఒంగోలు (Ongole) పరిసర ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం (Earthquake) సంభవించింది. రాత్రి 2 గంటల సమయంలో భూమి ఒక్కసారిగా కంపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఈ కంపనాలు సుమారు 2 సెకన్ల పాటు కొనసాగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నిద్రలో ఉన్న వారు ఒక్కసారిగా లేచి బయటకు రావడంతో కొంత గందరగోళం నెలకొంది. అయితే పెద్దగా నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. జాతీయ భూకంప అధ్యయన కేంద్రం (NCS) విడుదల … Continue reading Breaking News – Earthquake: ఒంగోలు లో కంపించిన భూమి