AI Video Generator : విమర్శల పేరుతో వ్యక్తిగత దాడులు చేయొద్దు – లోకేశ్

ఆంధ్రప్రదేశ్ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పార్టీ శ్రేణులకు సున్నితమైన హెచ్చరిక చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వీడియోపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వీడియోలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రోడ్డుపై కూర్చుని, ప్రతిపక్ష హోదా (అపోజిషన్ స్టేటస్) కోసం అభ్యర్థిస్తున్నట్లుగా చిత్రీకరించారు. ఈ తరహా కంటెంట్‌ను టీడీపీ శ్రేణులు సృష్టించడంపై లోకేశ్ తీవ్రంగా స్పందించారు. “వ్యక్తిగత దాడులు … Continue reading AI Video Generator : విమర్శల పేరుతో వ్యక్తిగత దాడులు చేయొద్దు – లోకేశ్