Breaking News – CM Revanth : అలసత్వం వద్దు.. అధికారులకు సీఎం వార్నింగ్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పథకాల అమలులో అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో సీఎంఓ కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శి (CS)తో సమీక్ష నిర్వహించిన ఆయన, కొందరు అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. “ప్రభుత్వం ప్రారంభించిన ప్రతి స్కీం ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యం. అలాంటి సమయంలో ఎవరికివారు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని, పథకాల అమలులో ఆటంకం కలిగించడం అసలు సహించేది కాదు” అని … Continue reading Breaking News – CM Revanth : అలసత్వం వద్దు.. అధికారులకు సీఎం వార్నింగ్