War Effect : సామాన్య ప్రజలపై సిలిండర్ భారం..భారీగా పెరిగిన ధరలు

అంతర్జాతీయ పరిణామాలు భారత్‌లో సామాన్యుడి వంటింటి బడ్జెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ ప్రాంతంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా గొలుసును దెబ్బతీశాయి. ముడి చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో ఆకాశాన్ని తాకడంతో, దేశీయంగా గ్యాస్ ధరలను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం గృహ అవసరాలకు వాడే 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్‌పై రూ. 60 మరియు వ్యాపార అవసరాల కోసం వాడే 19 కిలోల కమర్షియల్ … Continue reading War Effect : సామాన్య ప్రజలపై సిలిండర్ భారం..భారీగా పెరిగిన ధరలు