Telugu News: H-1B Visa: వైద్యులకు హెచ్-1బి వీసా ఫీజుల నుంచి మినహాయింపు యోచన!

హెచ్-1బి పెంపు అమెరికాలో చాలారంగాలపై ప్రభావం చూపనుంది. తమ దేశంలో వారికి ఉద్యోగాలు రావాలని ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ దీని వలన ఇక్కడ ఉన్న కంపెనీలే ఇబ్బందులు పడనున్నాయి. దీంతో అన్ని వర్గాల నుంచి వీసా ఫీజు పెంపుపై వ్యతిరేకత వ్యక్తం అయింది. దీంతో ట్రంప్ సర్యారు వీసా ఫీజు పెంపుపై వెనక్కి తగ్గింది. తాజాగా వీసా రుసుము పెంపు నుంచి డాక్టర్లు, మెడికల్ రెసిడెంట్లకు మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. దేశంలోని మారుమూల ప్రాంతాలకు … Continue reading Telugu News: H-1B Visa: వైద్యులకు హెచ్-1బి వీసా ఫీజుల నుంచి మినహాయింపు యోచన!