Driving : బండి నడుపుతూ పాటలు వింటున్నారా?

హైదరాబాద్ నగరంలో వాహనదారుల (Motorists) భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు కొత్తగా కఠిన హెచ్చరికలు జారీ చేశారు. నగర ట్రాఫిక్ పోలీసులు ప్రకటించిన ప్రకారం.. వాహనాలు నడుపుతున్న సమయంలో మొబైల్ ఫోన్‌లో వీడియోలు చూడడం, హెడ్‌ఫోన్లలో పాటలు వినడం వంటి చర్యలు తీవ్ర ప్రమాదకరమైనవిగా పరిగణించబడతాయి. ఇటువంటి ప్రవర్తన రోడ్డు ప్రమాదాలకు దారితీసే ప్రధాన కారణమని పోలీసులు హెచ్చరించారు. రోడ్డు మీద డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరూ పూర్తి దృష్టి వాహనం నడపడం మీదే కేంద్రీకరించాలని, ఇతర … Continue reading Driving : బండి నడుపుతూ పాటలు వింటున్నారా?