Diabetes : డయాబెటిస్ ఉందా? ఈ ఫ్రూట్స్ ట్రై చేయండి!

డయాబెటిస్‌ (మధుమేహం)‌ ఉన్నవారు ఆహారంలో ఏమి తినాలి, ఏమి తినకూడదు అనే విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. వైద్యులు సూచిస్తున్నట్లు, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) అనే అంశం కీలక పాత్ర పోషిస్తుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు రక్తంలో చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తాయి. అందువల్ల, డయాబెటిస్ ఉన్నవారు పండ్లు పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు; అయితే ఏ పండ్లు తింటున్నారనే విషయమే ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. వైద్యుల … Continue reading Diabetes : డయాబెటిస్ ఉందా? ఈ ఫ్రూట్స్ ట్రై చేయండి!