Latest Telugu News : DK Shivakumar : ఎమ్మెల్యేలు, మంత్రులకు డీకే డిన్నర్‌ పార్టీ

కర్ణాటకలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గత కొన్ని రోజులుగా కర్ణాటకలో నాయకత్వ మార్పు ఊహాగానాలు ఊపందుకున్న విషయం తెలిసిందే. ఈ ఊహాగానాల వేళ విందు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవలే సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరూ ఒకరింటికి ఒకరు వెళ్లి బ్రేక్‌ఫాస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ (DK Shivakumar) డిన్నర్‌ పార్టీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. Read Also : http://Parliament speech India : … Continue reading Latest Telugu News : DK Shivakumar : ఎమ్మెల్యేలు, మంత్రులకు డీకే డిన్నర్‌ పార్టీ