Disabled Posts : ఏపీలో మార్చిలోపు దివ్యాంగ పోస్టుల భర్తీ – మంత్రి వీరాంజనేయస్వామి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దివ్యాంగుల నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపుతూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో సుదీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న దివ్యాంగ బ్యాక్‌లాగ్ పోస్టులను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తిస్థాయిలో భర్తీ చేయాలని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఆయన మాట్లాడుతూ, అర్హులైన దివ్యాంగులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పించిన రిజర్వేషన్లు సద్వినియోగం కావాలని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను వేగవంతం … Continue reading Disabled Posts : ఏపీలో మార్చిలోపు దివ్యాంగ పోస్టుల భర్తీ – మంత్రి వీరాంజనేయస్వామి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed