Deepika Padukone : భారత తొలి మెంటల్ హెల్త్ అంబాసిడర్గా దీపికా పదుకొణె

బాలీవుడ్ ప్రముఖ నటి దీపికా పదుకొణె (Deepika Padukone) మరోసారి తన సామాజిక బాధ్యతతో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నారు. నిన్న వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆమెను భారత తొలి మెంటల్ హెల్త్ అంబాసిడర్‌గా నియమించింది. దీపికా ఈ బాధ్యత స్వీకరించడం తనకు గౌరవంగా, బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. దేశ ఆరోగ్య మంత్రి జె.పి. నడ్డాతో సమావేశమై, మానసిక ఆరోగ్య ప్రోత్సాహ కార్యక్రమాలపై చర్చించారు. ఆ ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంటూ, … Continue reading Deepika Padukone : భారత తొలి మెంటల్ హెల్త్ అంబాసిడర్గా దీపికా పదుకొణె