D.CM Pawan: గోదావరి వాటర్ గ్రిడ్ శంకుస్థాపన చేయనున్న పవన్

ఉమ్మడి గోదావరి(Godavari) జిల్లాల ప్రజలకు శుద్ధి చేసిన తాగునీటిని అందించేందుకు కూటమి ప్రభుత్వం కీలకంగా ముందుకు అడుగుపెడుతోంది. (D.CM Pawan) సుమారు రూ.3,050 కోట్లతో చేపట్టబోయే గోదావరి వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. పెరవలి వద్ద జాతీయ రహదారి 216ఏ సమీపంలో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయినాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ఐదు జిల్లాల్లోని సుమారు 67.82 లక్షల మందికి సురక్షితమైన తాగునీటిని అందించనున్నారు. ఈ బృహత్తర … Continue reading D.CM Pawan: గోదావరి వాటర్ గ్రిడ్ శంకుస్థాపన చేయనున్న పవన్