Breaking News – Cyclone Ditwah Effect in AP : కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు

‘దిత్వా’ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా మరియు రాయలసీమ ప్రాంతాల్లో రాబోయే రెండు రోజులు (రేపు, ఎల్లుండి) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తాజాగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ తుఫాను నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరం వెంబడి నిదానంగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని కదలిక చాలా నెమ్మదిగా ఉన్నప్పటికీ, తీరాన్ని చేరుకునే కొద్దీ దీని తీవ్రత, వర్షాల విస్తృతి మరింత … Continue reading Breaking News – Cyclone Ditwah Effect in AP : కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు