Naveen Yadav : కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ పై క్రిమినల్ కేసు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతున్న వేళ, కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ (Naveen Yadav) క్రిమినల్ కేసు నమోదవడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు ఎన్నికల అధికారులు చర్యలకు దిగారు. సమాచారం ప్రకారం, నవీన్ యాదవ్ అనుచరులు ఓటర్లకు ఓటర్ కార్డులు పంపిణీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ చర్యను ఎన్నికల కమిషన్ ప్రలోభపెట్టే ప్రయత్నంగా పరిగణించి, సంబంధిత అధికారిని కఠిన చర్యలకు ఆదేశించింది. ఫిర్యాదు మేరకు మధురా నగర్ పోలీస్ స్టేషన్‌లో … Continue reading Naveen Yadav : కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ పై క్రిమినల్ కేసు